A. క. చ. 8. ఉ. క. §. ద్వితీయాశ్వానము కఠినరూపలోహఖండంబు అగ్నిలోని బడి కరంగుభాతిఁ బరమమునులు గట్టిమనసులైనఁ గరఁగక యుండునే? సుందరాంగిమేను చూచినపుడు. గజరాజయానఁ గమ్యగొని నిజముగ మరుచేత బాధ నిలుపక మీవులం గజిబిజి నొందుచు నవ్వా రిజసంభవుఁ డిట్లు తలఁచె హృదయములోనన్. ఈలలితాంగి యీయుల చవల యతనేత్ర యీవినీ లాలక యీసరోజరుచిరానన యీగజయాన యీకళా శాలిని యీవిలాసవతి సర్వజగజ్జనమోహనక్రియా శీలత చేత నీశ్వరుఁడు చేసినమాయ నిజంబు చూడఁగన్ మగువకొప్పుకప్పు మత్తాలిరుచిఁ గప్పు నింతిసోఁగకన్ను రెంత లేసి కలికిమోముతకు పలుకంగ వశ మౌనె? రమణీమాట యమృతరసముకేట. చుక్కల రేకెతున్కలను జు క్కనుఁ జక్కని చెక్కుటద్దముల్ నిక్కవ మొప్ప జక్కవలనిక్కు హసించు నురోజవైభవం బెక్కువతక్కువల్' గనియు నెక్కువ చూపు నితంబమధ్య మా దిక్కరాజతుండముల ధిక్కరణం బొనరించు నూరువుల్. ఆరట యహిగర్వంబున కూరట సౌందర్యలక్ష్మీ కూరట త్రివశుల్ వారటకే తనకృత్యులు వారట యెవ్వారు గనిరి వారిజనేత్రన్. తమ్ములకుం దమ్ములచం ద మ్మవునందమ్ము లగుపడమ్ములు సితనం 88 71 72 73 74 75 78
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/115
స్వరూపం