62 3. మూ చిత్రయోపాఖ్యానము న్నిభ్రమకులు గలిగిరి ప్రమ డోద్రేకముచేత సజునియుల్లము వెలుఁగన్, ఊరుభాగంబున నారదుఁ డుద్భవిం చేను దముఁ డంగుష్ఠమున జనించెఁ పులడలండు నాభి నుజ్జ్వలమూర్తి యక్కర్ణ మునఁ బులస్త్యుఁడు చర్మమునను భృగువు కరములఁ గ్రతువు ముఖంబున నంగీర సుఁడు ప్రాణమున వశిష్ఠుందు మఱియు మనమునందు మరీచి కనుదోయి సక్రియు ననఁ బదువురుపుత్తు" లాఢ్యు డైరి ధర్మ ముడలుంచె దక్షిణ స్తనమునందు వెండియు నధర్మమృత్యువుల్ వెన్నునందుఁ జిత్తమున మన్మథుండు నుదుృత్తు లగుడు భ్రూయుగాంతరమునఁ గోపమును జనించె. 66 67 మఱియ సవరంబున లోభంబు వదనంబునఁ గలవాగ్రూపిణి యైనవాణియు నిటలంబునం బయోధులు నపాకంబున నిర్మతియు ఛాయవలనం గర్జముం డును బుట్టి రంత. ఆననమున జనియించిన యానందన నిండుసుందరాననఁ గని యు త్యానంద మందే యజుఁ డస మానప్రసవాస్త్రం చలితమాననుఁ డయ్యెన్. కూరుచక్క_ఁచనముఁ గోశికతోఁ జూచి యెదార జైన నింకులఁ జూచిన 68 68 70
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/114
స్వరూపం