ద్వితీయాశ్వాసము సకలవిద్యాఖ్యాససమయసమాయాత గురుశిక్షణములచేఁ గొన్ని నాళ్ళు చంచలాక్షీకటాక్షాంచలస్మరశర క్రూరఘాతములచేఁ గొన్ని నాప్ల కఫవాతశైత్యసంకరనిరంతర సము త్పన్నరోగములచేఁ గొన్నినాళ్లు శమనకింకరనికరనిశ్శంకచటుల కుటిలతరతర్జనములచేఁ, గొన్ని నాళ్లు బహుతర క్లేశములకుఁ బాలురుచు నున్న దేహధారికి సౌఖ్య మేదిక లభించు? అది గాపున. రవిదూరం బగునం వ. క. సారము మే మొల్ల మాత్మ సంజనితమహా వైరాగ్యముచే ముక్తి ద్వారముఁ జేరెద మటంచు వారలు పలుకన్. క. నాలుగుమోములన్ భ్రుకుటివర్తనముల్ పొడసూపఁ బావకా లోకవిశాలకీలలు లోచనజాలమును జనింపఁగా ఫాలతలాసలాంబకునిభాతిఁ బయోరుహసూతి యెంతయన్ బాలకు లైనవారిపుఁ బర్కినకోవభరంబుఁ బూనినన్. హారులు సదాశివాజ్ఞా కారు లపాకృతమనోవికారులు డమరు స్ఫారత్రిశూలధారులు 6) ధీరులు వ ర్తించి రపుడు దిక్పాలకు లై రుద్రు లటు చన్న వెనుకన్ భద్రగుణోన్నతులు సుతులు పదుగురు నవో 81 61 62 63 84 65
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/113
స్వరూపం