Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయాశ్వాసము నుపమానాలిగ సుందరావయవుఁ డై యోగీంద్రచేతస్సరో జవదుం డై విలసిల్లునీశ్వరుఁడు సాక్షాత్కారమై యిట్లనన్. పంచచామరము: 8. అజా! నిజంబుగా నెఱుంగు మప్రమేయమాయ మ ద్రజో గుణ ప్రధానరూపతం జనించినాఁడ వీ ప్రజానికాయమున్ సృజించి ప్రౌఢీ నెల్లలోకముల్. భజింప సత్యలోకవాసిని వై చెలంగుమా? అని ప్రజావర్గ సర్గ సామర్థ్య మొనఁగి యప్పరముఁ దంత నంతర్హితాత్ముఁ డైన సారమలిచేతఁ డ్రైలోక్య సర్గ చతురు తామహుం డైనయట్టిపితామహా ఐదు. వ. నియమంబున నానీనుం డే. " §. కనియె నిజమానసాంబుజంబున సనకస నందనసనత్కుమార సనత్సుజాతు లనఁ బ్రసిద్ధసమాఖ్యు లై నట్టివారి సుతుల నలువుర యోగనిస్తు ల్వమతుల. జనియించినవారలతో 5. ననియెస్ జలజాతసూతి యాత్మజులారా! తనయులఁ బుట్టింపుఁడు మీ రనయంబు మదాజ్ఞచేత హర్షం బమరన్. వ. అనిన నతనికి వార లి ట్లనికి. చ. 'జనకుఁడ వైన నేమి? యిటు చాల వివేకము లేని వాక్యముల్ వినియు నహింపఁ జాల మొకవిన్నప మున్నది యాలకింపుమీ తనయుల కెందు నైనను హితం బగు కార్యము పల్క నష్టమో? యనుపమపాపకారణఢవాంబుధి ముంపఁ దలంప నర మో? 79 50 51 52 58 54 55 56 57