Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ ద్వితీయాశ్వాసము నజునితై లోక్యరాజ్యశ్రీకి నెల వైస కనకపీఠికఁ దోలుకర్ణికయును వెలయునతులిత విపులతాకలిత మైన యట్టితనమీఁద నభము మత్తాలికలభ ఛాతి విలసిల్లుచుండ నప్పడమపురుషు.. నాభికాబిలసంజాతనలన మొప్పు... దళముల్ చుట్టును మధ్య కర్ణికయు నందం బొందఁ దన్నాభికా జలజాతంబు ప్రకాశ నయ్యెను భవిష్యద్భహ్మకున్మధ్యగో జ్వలజాంబూనదధారుణీధరనివాసం బైనసర్వంసహా తల' మేతత్పరిణామ మిట్టి దసుడుం దాఁ దెల్పు చందంబునన్. సీ. పరిపూర్ణపూర్ణిమా ప్రాలేయభానుని ' డంబకాననచతుష్కంబుతోడ T: సంత ప్రకాంచనచ్ఛాయాలిశయనిర స్కారి యౌనెమ్మేని కాలితోడ సుర శైలినిర్ణకర్ణురళీల హరియించు ధవళయజ్ఞోపవీతములతోడఁ గరపంకజొడీర్ఘకర్ణికారూకులు దలఁపించుమణికమండలువుతోడ 3) బ్రకృతినంయుక్తుఁ డైనయస్వరమపురుషు నంచితరజోగుణ ప్రధానాంశమునను సకలమవసప్రధానృష్టి సలుపుకోఱకు ఘనమహిమ మించి జనన మయ్యెను విరించి. జనితుం డై చతురాస్యుఁడు తనుఁ దనుజని హేతు పైనతత్కమలంబుం గనుఁగొని తదన్యవస్తువుఁ గన నేరక విస్మయాసుగతమాననుఁ డ్రై. 77 42 48 44 45