Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 మూర్తిత్రయోపాఖ్యానము సీ. అమ్మాయవలన మహ త్త త్వ ముత్పన్న చ క. సీ. మైన నహంకార మందు' గలిగె గ్రామమున నది సాత్వికము రాజనము తామ సము నన మూఁడుభేదముల నొందెఁ దగ నయ్యహంకారతత్త్వంబువలనను హృదయముఫై కాడ శేంద్రియములు శబ్దాదు లై దును సరవి నాకాశాల భూతవంచకము సుద్భూత మయ్యె నిట్టితత్త్వంబులను జనియింపఁ జేసె నంత నప్పరమాత్ముఁ డాడ్యంతరహితుఁ డమితజలములయందు నారాయణాఖ్య యోగనిద్రాసమాసక్తి నొందఁ దుఁచి. మలకలమేనిచాయలు సమ సడిగంతములందు నచ్చవే న్నెల వెదఁజల్ల నుల్లనదనేక సమాగ్రథణాగ్రభోగభా గలఘమణిద్యుతుత్ యుగపడమ్మవితాక్క సహస్రకోటితోం... జెలిమి యొనర్ప సబ్బురపు శేషశరీనిముఁ దాల్చి దానివైన్. పవళించి నిద్రఁ జెందిన భువనేశుని నాభియందుఁ బూర్వాకృతి ను ద్భవ మయ్యె నొక్క కమలం బవిరళతరపత్రకర్ణికాన్విత మగుచున్. బ్రహ్మాండభవననిర్మాణమూల స్తంభ గలి నొప్పుకాండప్రకాండకంబు వైకించ3వసదేవయుగ సంఖ్యసూచి యన మీఱుపత్రసహస్రకంబు ఛాతఁ జెండంగ మూ రం బయి నిలిచిన యలరజోగుణ మన నందరము 39 40 41