ద్వితీయాశ్వాసము §. ఉదితభాను సహస్ర మొకటి యై దలఁచిన నీ. 1 గురుతేజమున కింత కొదవ గాఁగ నసమాస్త్రలక్ష సమాహార మైనట్టి విలసితాకృతి కింత వెలితి గాఁగ రాకేందుశతకోటు లేకీభవించినఁ గాంతిసంతతి కింతకడమ గాగ్ర a సంఖ్యాతిగ బ్రహ్మ సంయోగ మైనవా జ్నైపుణి కంత యూనంబు గాఁగ ననదృశాశ్చర్యకరవిగ్రహము ధరించి శ్రుతిశతంబున కైన సంస్తు యొనర్ప నలవి గాని మహత్త్వంబు గలిగి వెలయు నఖిలజగదీశుఁ డాత్రిమూర్త్యాత్మకుండు. అఖిలవేదములు సంధ్యాకారములు దాల్చెం జతురవాక్యముల సంస్తుతులు సేం గమలజుఁ డాత్మాధికారకృత్యవిశేష మఖ్యాశదిశఁ జేరి యడుగుచుండ గిరిఖేది యానమద్గీర్వాణవితరుల వీరు వీ రనుచు వేశ్వేజ తెలువ సనకాదియోగీంద్రు లనుపసుభ క్తిచే ముకుళిత హసు లై మ్రోల విలువ సిద్ధగంధర్వసాధ్య ప్రసిద్ధభుజగ రు। దవిద్యాధరవరాప్సరోనికాయ యక్ష రాక్ష సకింపురుషాదు బెల్ల ద్వారమునఁ జేరి తనసేవఁ గోరుచుండ, క. కొందఱు భక్తజనుల్' తన ముందఱఁ బరిచర్మ నేయ మోదంబున న 73 25 26
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/105
స్వరూపం