Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 మూర్తిత్రయోపాఖ్యానము చ. గీ. చంచలదుకూల కేతనాంచలసముచిత ధవళరుచిచాకచక్యకై తవముచేత. కనకమహేంద్రనీలశ శికాంతమహోన్నతసౌధవంక్తులా ఘననగరోత్తమంబునను గన్నడు బ్రహ్మముకుందశంకరుల్ తనువులు తా రనేకములు దాలిచి యప్పరమాత్ముఁగొల్వవ చ్చినక్రియ నెల్లచూపరులచిత్తము అద్భుతవారి నీదఁగన్. అమృతపద మైనయప్పురో త్తమమునందు నీశ్వరాభేదమూర్తులు శాశ్వతసుఖ ముక్తికాంతాపరీరంభముదిత హృత్స రోజు లై నట్టి వ్యపూరుషులు గలరు. సీ. అతిహేయముగఁ జూతు రాచ క్రవాళాద్రి మేదినీరాజ్యలక్ష్మీ సుఖంబు చ. తృణముగాఁ దలఁతురు త్రిదశకాంతాకాంత (గురు)కుచకుంభోపగూహనంబు గణన గావింప రుత్కట భోగయోగవి స్ఫారపౌరందరప్రాభవంబు నల్పంబుగా నెంతు రంభోజసంభవ స్థాననిర్వ్యాజరాజస గుణంబు బహుజననపుణ్యపరి పాకపాటవమున నప్పురోత్తమమున నున్నయట్టిపడమ పురుషు లనవరతాపాదభువనగేయ మహితకై వల్యసౌఖ్యయి మరిగి యుంది. و 20 21 22 23 సలలితమోక్షలక్ష్మికిని జన్మగృహం బగునప్పురంబునన్ మెక్కఁ త్రిలోకరాజ్యమును వెల్తి యనం దగినట్లైరత్నవం క్తులఁ దుల లేనిసంఘటనతోఁ జెలు పై నగృహంబునందు స య్యలఘువరత్రిమూర్తిమయం దావరమాత్మకుఁ గుండు నెప్పుడున్. 24 3