70 సీ మూ ర్తిత్రయోపాఖ్యానము త్రిదశ నాయక ముఖ త్రిదివాలయాశా స్య మానసౌఖ్యశ్రీసమంజసంబు కరతలామలకీభూతపరమతత్త్వ నిత్యనిరతిశయానందనిశ్చతాను భవమహావైభవాన్విత ప్రతముక్త పరమయోగీంద్రనిలయవిభ్రాజితంబు. మరలి రా రెచ్చోటు మరఁగినయోగీంద్రు అతిశయనుఖవార్ధియందుఁ దేలి కమలభూదివసాంతకల్పమహాకల్ప గతవివద్దండంబు గలుగ దెచట నతిచంద్రసూర్య సహస్ర మై కనుపట్టు దివ్యప్రకాశ మేదిళఁ జెలంగుఁ గలుగ దేలోకంబుకన్న సున్నత మైన పదము వే తొకటి ప్రపంచమునకు మానవాసురముఖ్యులమానసము కోరికల కెల్ల నెల్ల పై మీలు నెద్ది యది సమస్త జగద్భర్త యైనయట్టి దేవతావర్యుఁ డుండెడువవడము. ఆరయ నమ్మహాస్థలమునందు నమందసురద్రుమంబు లే కోఁక లైన నర్థులకు గొబ్బున నిచ్చెద మంచు నుండ స ద్భూరుహవాంచ యెన్నటికీ బూర్తి వహింపక యుండునచ్చటన్ దూరితకాము లై నవిబుడు కృది నేమియఁ గోరకుండఁగన్. 8. ఆచటి రా లెట్ల వివ్యరత్నంకురంబు లచటి నడు లెల్ల నమృతరసాన్వితంబు లచటి తరు లెల్లఁ గురవుతాగ్రిమంబు |14 15 16 లచటి మహిమంబు శర్ణింప నలవి యగునె? 17
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/102
స్వరూపం