Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. ఉ. క. ద్వితీయాశ్వాసము దీపటిమం ద్రిమూర్తిమయదేవుని యద్భుత మైన యీ విరా L డూపమ యెవ్వ రేని నెపుడు స్మదిలోనఁ దలంతు రట్టిని స్థాపరు లమ్మహాత్మునిపిశాలదయాపరిపూర్ణ దృష్టి చేఁ బ్రావతసర్వవాంఛితఫలాన్వితు లై సుఖియింతు రెప్పుడున్ నిర్గుణుఁ డై నయీశ్వరుని నిత్యము నాత్మ భజింప నేడికిస్ దుర్గమ మంచుఁ గొందఱు మనోజలజాంతరజాయమాననై సర్గికథ క్తిచేత గుణసంయుతుఁ గా వివరించుచుందు తా భర్గ విరించి విష్ణుమయు భాసురమూర్తి నుతింపఁగాఁ డగున్ ఆ సగుణుఁ డైనపరమాత్ము నాత్మఁ దలంచి వరమశిషమూ రియం దండుపాసపతులు శంఖచక్రాదిహరిచిహ్న సహితవిష్ణు దేవభక్తులు పరవాసుదేవుఁ డండ్రు. నావుడు సగుణబ్రహ్మం దేవిధమున నేనెలవున శెద్దమహిమచేఁ దా వెలుఁగు నమ్మహాత్కు ప్ర .69 10 11 భావము వివరించి తెలియఁ బలుకము మాకున్. 12 A. అనుచు నడుగ శౌనకాది సన్మునులకు సూతుఁ డనియె సక్తిని గుడు సీ. సగుణుఁ డైనయట్టినర్వేకుమహిమంబు విస్తరింతు మీకు విబుధులార! కల దొకదివ్యలోకం జనేకసహస్ర యోజనవి స్తీర్ణతోజ్జ్వలంబు జనిజరామృత్యుతృష్ణాలోభమోహం వివిధ దుఃఖ| వాతవిరహితంబు బహుకర్మ వాసనాబద్ధశుద్ధజ్ఞాన దూరమానవవర్గ దుర్గమంటు 13