ఈ పుటను అచ్చుదిద్దలేదు
సీ. క. క. 68 మూర్తిత్రయోపాఖ్యానము సప్తాంబుధిద్వీవనలయతం బైనట్టి ఘనమహాభాగంబు కటితలంబు సిద్ధచారణగుహ్యకాంచితవిమాన శోభితబిలప్రదేశంబు నాభితలము తారకాగ్రహకకా. దైవతవ్ర జాకలిత మైన యట్టిస్వశ్లోక మురము. మహదారిలోకములు త న్మహితగశాననఃలాటమస్తకలీలా సహితములు బరదిగేశని వహము ధుణార్దళము లయ్యె వర్ణించినచోన్, శ్రవణంబులు దిక్కులు త ఛ్ఛవణేంద్రియ మరసి చూడ శబ్దము నాసా వివరంబు లశ్వినీతను భవు లాననవారిజంబు పావకుఁ డయ్యెన్. రవిసుధాకరులు నేత్రములు నిమేషంబు నున్మేషమును రాత్రియుం దివంబు భారనిరసనసంభాషణంబులు శుతుల్ దంష్ట్రాకరంబులు దండధరుఁడు దంతముల్ పుత్ర మిత్త స్నేహబంధముల్ చతురమాయావిశేషంబు నగవు లలితాధరయుగంబు లజ్ఞయు లోభంబు నఖిలనాడినివహంబు నరులు భూరుహంబులు రోమముల్ వారిదములు శిరసిజంబులు ప్రాంత ముచ్ఛిన్న మైన యక్షకాలంబు త్ముంబు అప్రాగణము జఠర మన్దేవునకు సర్వసాగరములు. 8 7 6 20 5