పుట:మీగడతరకలు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంత బోయలు మాఱు మాటాడలేక
వాని పదములపైఁ బడి దీను లగుచు
'మేము చేసినతప్పు క్షమింపుఁ ' డనుచు
వేడి, వేగమె దూడను వెదుకఁ జనిరి.