ఈ పుట అచ్చుదిద్దబడ్డది
11. మిత అయ్యల్వార్ల వారి వంశాలు, గోత్రాలు
| వంశము | గోత్రము | |
|---|---|---|
| 1 | గుండె | సత్యకర్మ |
| 2 | గట్టు | కశ్యప |
| 4 | మధుకవి | కశ్యప |
| 11 | దుర్మెటి | కశ్యప |
| 3 | పిట్టల | గణకరుహి |
| 5 | గంపల | శౌనిక |
| 6 | త్రికోవెల | భరద్వాజ |
| 12 | తిరుపతి | భరద్వాజ |
| 19 | శ్రీ పెరుంబుదరి | భరద్వాజ |
| 20 | కోటపాటి | భరద్వాజ |
| 33 | ధర్మపురి | భరద్వాజ |
| 7 | తిరునగరి | శ్రీవత్స |
| 8 | ఏలేటి | శ్రీవత్స |
| 9 | పరాయశం | శ్రీవత్స |
| 22 | వైదవ | శ్రీవత్స |
| 9 | ఆవాల | శక్తిర్నిషి (శక్తఋషి) |
| 10 | తిరువరంగం | పరాశర |
| 13 | గోవర్ధన | గౌతమి |
| 14 | మార్కపురి | శుకమహర్షి |
| 15 | బట్టారి | మౌడ్గళ్య |
| 16 | నాగవెల్లి | కౌశిక |
| 24 | అన్నం | కౌశిక |
| 17 | సాత్పడి | హరిత |
| 32 | గడ్డల | హరిత |
| 36 | రేగళ | హరిత |
| 18 | రాయెల్లి | మధుసుధన |
| 21 | ముక్తవరం | కౌండిన్య |
| 31 | మంగళగిరి | కౌండిన్య |