Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. భీకర వంక వనపాలక ముని చిత్తపంక
జాకరహంస నరకాంతక ముని చిత్తపంక

చ. పాకశాసనా ప్రముఖాది రావణ ॥2॥
వైకుంఠాది పాదోశేష కాకోధరకేకి సత్యదేవ
మంగళారతిదిగో దేవ శ్రీ గురు సత్యదేవ

చ. అంతిక సంహరణ మర్దనా సర్వేశ లక్ష్మి
కాంత లక్ష్మి సంరక్షణా సర్వేశ లక్ష్మి

చ. దంతిపాలనా సర్వేందు భూషణ ॥2॥
దాశరథి కాంత దుర్గ కాంత లక్ష్మి కుంత
సత్యదేవ మంగళారతిదిగో శ్రీ గురు సత్యదేవ
మంగళారతిదిగో

చ. దేవకీసుత వసుదేవ నియతే దేవ మంగళారతిదిగో ॥ 2॥

మంగళహారతి-10

ప. సీతారాములకు జయమంగళం శుభమంగళం
చ. వాసు వామన వాసదేశిక శాసనాంగ విశ్వేషనాదుల్
దాసులై కొలువుడెను మరి సింహాసనంబున
మురసి వెలసిన మా సీతారాములకు జయమంగళం

చ. ముందు సురవర బృందమున చరణోంది వందనమందు కనుగొని ॥2॥
సందు బయట చేరథమై హీపతి నందనుండై పుట్టి
సద్గుణ కందలికనే సుందరాంగ ఆకర్షణమున నా జన్మకూర్చే
కర్షమొన నా జన్మమొంది మా సీతారాములకు జయమంగళం

చ. ధీటుగా భార్గవుని గర్వము కోట నీటి పురుషుల వశించిన
అంద సుజనాజ్ఞచేత నీటి వాయువజం పాటల వృత్తమై
మీర పంచవటి బంగారు లేడిం నీటు గావించిన మేటి కలశం
మా సీతారాములకు జయమంగళం

205