Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ గీతంలో కూడా మానవులను చిలకతో పోల్చడం జరిగింది. మానవుడికి వల్లకాటిలోనే ఇల్లు ఉంది. నీకు నీ దేహమే నిన్ను కాదని పోతుంది అని చెప్తుంది ఈ గీతం.

200