Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాద సూచికలు 1. ఆచార్య నేతి అనంతరామశాస్త్రి, ఆధునిక తెలుగు భాషాశాస్త్ర విజ్ఞానం, పుట-8 2. గాజుల సత్యనారాయణ, నా తెలుగు భాష ఆ చంద్ర తార్కాణం (వ్యాసం) పున్నమి వెన్నెల, పుట-78 3. సేకరణ - శ్రీమతి త్రికోవెల వెంకటయ్య-యశోద, శ్రీమతి త్రికోవెల నర్సయ్య-యశోద, కొత్తగూడెం. 4. పదబంధం పారిజాతం (ప్రథమ సంపుటం) 1959. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు సంపా: నార్ల, విద్వాన్విశ్వం, తిమ్మావజ్ఝల కోదండరామయ్య. 5. శ్రీయుతులు ఆవాల స్వరూప, త్రికోవెల అరుణ, త్రికోవెల యశోద, సాత్పడి గోదాదేవి గార్ల నుండి సేకరించినవి. 6. శ్రీయుతులు గుండె వెంకటలక్ష్మి, గుండె లక్ష్మీనర్సమ్మ గార్ల నుండి సేకరించినవి. 7. శ్రీయుతులు పరాంకుశం లక్ష్మీనర్సయ్య, పిట్టల పూర్ణయ్య గార్ల నుండి సేకరించినవి. 161