ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| శుద్ధికట్ట | చీపురుకట్ట |
| శుద్ధిచేయు | శుభ్రంచేయు |
| సొండెలు | గుడాలు |
| పులి | పులుసు |
| తునియలు | ముక్కలు |
| వక్త్రం | నోరు |
| తిరుమణికాయ | తలకాయ |
| పరణాలు | చెవులు (పరణాలు పర్రెమైనవా? అంటే చెవులు వినపడతలేవేమో!) |
| అడుపు | పొయ్యి |
| ఎలిగిరాల్లు | పొయ్యిరాలు |
| కవాటం బంధించినవా | తలుపు వేసావా |
| మాలిక | ఇల్లు (మాలిక దిట్టం ఉపాధి అయింది అంటే ఇల్లు బాగుంది అన్నట్టు) |
| సుకరం | పంది7 |
160