అడ్డగోలుగా అర్లుగలవాడు నాలిముచ్చు మాటల నల్లికుట్లోడు నీల్గుడు మాటలు మర్నాగి ఒక్కపొద్దుండుట బొచ్చె పలగాలె 10. వాడుక పదాలు అడ్డెడు సోల బాండువ ఆర తాంబాలం గర్వదర్శనాలు చంద్రపట్నం జడ్డ సందుగ కచ్చురం మైలలు తీయటం I I 1 ఎటుపడితే అటు ప్రేమగలవాడు దొంగమాటలు (కుత్సితపు మాటలు) మర్మం చెప్పకుండా ఉండేవాడు పనిచేయలేక రోషము మాటలు మాట్లాడుట మంది కొంపలకు ఎసలు పెట్టేవారు ఒక్కపూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండుట ఛాతిభాగం పగులగొట్టు, లేదా తిట్టు ఎనిమిది సోలలు ధాన్యం కొలుచు పాత్ర పెద్దకుండ ఆహారం వెడల్పైన ఇత్తడి పళ్లెం గవ్వల దండలు కుంకుమ, పసుపు, ఆకుపచ్చ, తెల్లపిండితో చేసిన పట్నం, పోలు యాటను జడ్డ పట్టటం పెట్టె ఎడ్లబండి శుద్ది చేయటం బైరాగి పర్ణము తిరుగుబోతు (పనికిరానివాడు) సిగరెట్ నాళ్ళం పొగాకు ఇవికాక మిత అయ్యల్వార్లు వైష్ణవ సంప్రదాయంలో కొన్ని పదాలముందు 'తిరు' అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉచ్చరిస్తారు. 'తిరు' అంటే శ్రీ పదమైన అని అర్థం. అలాగే కొన్ని సహజమైన వైష్ణవ సంబంధమైన పదాలను కూడా ఉచ్చరిస్తారు. అటువంటి కొన్ని పదాలను నా క్షేత్ర పర్యటనలో మిత అయ్యల్వార్ల నుంచి సేకరించి ఇక్కడ పేర్కొంటున్నాను. a పురాండాలు ఆరాధనము పురాణాలు పూజ 155
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/174
స్వరూపం