కాంత వేదాంతార్యులనె కనులగంటిని వింతగ తిరువడిఘళ చెంతనుంటినే ॥ నిర్హేతుక కృపచే దాసుల నిర్వహించిరే విరజరదరి జేరుటకు హితవొసగిరే ॥ ముడివిడుమని భుజములందు ముద్రలుంచిరే కడుకృపచే తిరుమంత్రము కరుణనుంచిరే ॥ సరసముగ ద్వయమునొసగి సంతసించిరే కరుణతో చరమార్థమున గారవించిరే ॥ మించిన కృపతోడ మిథునశేషముంచిరే అంచితముగ పరమపదమము వాంఛ దీర్చిరే ॥ నల్లబల్లిశౌరి తామై అవతరించిరే చల్లగ కృపతోడ దాసుని కౌగిలించిరే ॥ 8. జాతీయాలు కడుపుగుత్తది, పులెగండుది పొట్టగంజిదానా ఆయుషుగూడింది కడుపుల కసరున్నంతసేపు కానివాడు కరువులు, కంపల పోవాలె పొలమారుట రెండుజీవుల మనిషి పూసిందే పువ్వు, కాసిందే కాయ ఆకుచాటు పిందె 9. విచిత్ర పదబంధాలు పదబంధాలు/పలుకుబళ్ళు అందని పొందని అంశమంతుడు దుంపనాశనము చేయు కంచముపొత్తు I చాటుగ తినాలనే కోరిక గలది ఎంత తిన్నా చాలక తినేవారు పోయేకాలం దగ్గర పడింది. కడుపు నిండా అన్నమున్నంత సేపు దూరమైనవాడు, మాటవిననివాడు ఎక్కడికి పోయినా ఏమిలేదనుట చనిపోవుట గర్భవతి కలిగిందే సంతానం అనే అర్థంలో వాడే జాతీయం తల్లిచాటు బిడ్డ అర్థం అతకని మాటలు అదృష్టవంతుడు సమూలంగా నాశనము చేయటం కలిసి భోజనం చేయటం 154
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/173
స్వరూపం