ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సాధారణంగా పసి పిల్లలకు, చిన్న పిల్లలకు గ్రహ బాధల నుంచి నివారణకు ఈ బాల గ్రహ యంత్రాన్ని ఉపయోగిస్తారు. అయితే మిత అయ్యల్వార్లు గీసే ఈ యంత్రంలో తెలుగు అక్షరాలుండటం విశేషం. ఈ యంత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
బాల గ్రహాలకు ఉపయోగించే యంత్రం
మిత అయ్యల్వార్లు ఉపయోగించే మరి కొన్ని యంత్రాలు:
బాలగ్రహ నివారణకు వాడే మరో యంత్రం
83