పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త్వకథనము చతుర్లా మపి ఏడ్డాగా కర్తవ్యం ధర్మకోవి దైః | బూహి ధర్మస్వరూపజ్ఞ సూక్ష్మం స్థూలంచ విస్తరాత్ | వ్యాసహక్యావసానోతు మునిముఖ్యం పగాకరః | ధర్మస్య నిర్ణయం ప్రొహ సూక్ష్మం స్థూలంచ విస్తరాఖ్ !” 19. మాధవీయమ్ ... 19. నను కస్యాయం శ్లోకః, నతావ ద్వ్యాస స్య, ప్రశ్నడూ శ్వాభావాత్ , సోపీ పరాశరస్య, ఉత్తరరూపతాయా అభావాత్ , సస్వత్యల్ప మీద ముచ్యతే అద్యల్లో కేపి సమానమిదం చో ద్యమ్, ఏవం త్వరీ దృ శేషు సర్వేషుపరిహారో న్వేష్టవ్యః, ఉచ్య తే-పరాశర పవ భావికిష్య బుద్ధి సమాధానాయ స్వకీయవృత్తాంతాదిజ్ఞాపకా నీదృశ శ్లో నిర్మమ ఇతి దృష్టవ్యం, భారతాడా వ్యాసవృత్తాంతశ్లోకానాం వ్యాసే సేవ నిర్మిత త్వేన సర్వసంప్రతిపత్తేః | ఈ పరాశరస్మృతిలో- హిమాలయశిఖర మందున్న వ్యాసమహ రిని ఋషులు సమీపించి, వర్తమానకలియుగమందు మనుష్యులకు హితమైన ధర్మమును శోణాచారములను ఉపదేశింపు మని కోరగా, శతిస్మృతి విశారదు.కు, మహా తేజశ్ళాలియు, సుతుకు నగు వ్యాసుడు... “సర్వత త్త్వజ్ఞుడను నేను కాను. మాతండ్రియే అడుగదగినవాడు' అని చెప్పగా నాఋషులు వ్యాసమహర్షిని పురస్కరించుకొని పరాశరదర్శ నార్థము బదరికాశ్రమమునకు వెళ్లిరి. అచ్చట ఋషి సభామధ్యమందు సుఖాసీనుడై యున్న పరాశరుని ఋషులతోగూడ ప్రదక్షిణనమస్కారములు స్తుతులు చేసి వ్యాసుడు పూజించను. అంతట సంతుష్టహృదయుడైన స్వాగత మడిగెను. తరువాత వ్యాసుడు- ఓధర్మస్వరూపజా! చాతు ర్వర్ణ్యముయొక్క- స్థూలసూక్క ధర్మములను పరాశరమహాముని చెప్పు మని యడిగెను.