పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

23

(3) "అస్మిం స్తు మానుషే లొకే వైశంపాయన ఉక్తవాన్" . అను వాక్యము నిక బరీక్షింతము.అందుకై ముందిచ్చట గ్రంథసందర్భము నవలోకింపవలసియున్నది.

సౌతి రువాచ --(ఆది . ఆ 1 )

“మాతు ర్నియోగా ద్ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః |
క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణ ద్వైపాయనః పురా || 94 ||
త్రీ నగ్నీ నివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్ |
ఉత్పాద్య ధృతరాష్ట్రం చ పాండుం విదుర మేవచ | 95 ||
జగామ తపసే ధీమాన్ పున రేవాశ్రయం ప్రతి |
తేషు జాతేషు వృద్ధేషు గతేషు పరమాం గతిమ్ ! 96 ||

టీ || తేషు= ధృతరాష్ట్రాదిషు ; జాతేషు = పుత్రపౌత్రాదిరూపేణ ప్రాదుర్భూతేషు; వృద్ధేషు = రాజ్యభాగిషు; పరమాం గతిం = మృత్యుం గతేషు

“అబ్రవీ ద్భారతం లోకే మానుషేస్మి న్మహా నృషిః !
జనమేజయేన పృష్టస్పన్ బ్రహ్మణైశ్చ సహస్రశః 97  !!
శశాస శిష్యమాసీనం వైశంపాయన మంతికే |
స సదస్యై స్సహాసీన శ్శ్రావయామాస భారతమ్ ! 98 ||
కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః |
విస్తరం కురువంశస్య గాంధార్యా ధర్మశీలతామ్ | 99 |
క్షత్తుః ప్రజ్ఞాం ధృతం కుంత్యా స్సమ్యగ్ద్వైపాయనోబ్రవీత్ |
వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాం చ సత్వతామ్ ||
దుర్వృత్తం ధార్తరాష్ట్రాణా ముక్తవాన్ భగవా నృషిః | 100 |
ఇదం శతసహస్రం తు శ్లోకానాం పుణ్యకర్మణామ్ |
ఉపాఖ్యానై స్సహ జ్ఞేయ మాద్యం భారత ముత్తమమ్ | 101 ||