పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

మహాభారతతత్త్వ కథనము

ప్రకాశో జనితో లోకే మహాభారత చంద్రమాః |
భారతం భానుమా నిన్దు ర్యది న స్యు రమీ త్రయః|
తతో౽జ్ఞానతమోన్ధస్య కా౽వస్థా జగతో భవేత్||
కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్ |
కో హ్యన్యః పుండరీకాక్షా న్మహాభారతకృ ద్భవేత్ | "


శ్రీమద్భాగవతము - స్క 1. అ. 5.


"స్త్రీ శూదద్విజబంధూనాం త్రయీ న శ్రుతిగోచరా |
కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవే దిహ ||
ఇతి భారత మాఖ్యానం కృపయా మునినా కృతమ్ | "


మత్స్య పురాణము - అ. 55.


అష్టాదశ పురాణాని కృత్యా సత్యవతీసుత : 1
భారతాభ్యాస మఖిలం చక్రే తదుపబృంహితమ్ |
లక్షేణైకేన యత్ప్రోక్తం వేదార్థ పరిబృంహితమ్ |"


పద్మపురాణము.


“నిస్తారయతు లోకానాం స్వయం నారాయణః ప్రభుః |
వ్యాసరూపేణ కృతవాన్ పురాణాని మహీతలే ||
పఠనా చ్ఛ్రవణా ద్యేషాం నృణాం పాపక్షయో భవేత్ |
ధర్మాధర్మపరిజ్ఞానం సదాచార ప్రవర్తనమ్|
గతిశ్చ పరమా తద్వద్భక్తి ర్భగవతి ప్రభౌ |
తాని తే కథయిష్యామి సప్రమాణాని భూతలే ||
పురాణాని చతుర్లక్షా ణ్యేతాని ధరణీతలే|
తథా మహాభారతం చ లక్ష సంఖ్యం ప్రకీర్తితమ్|| ”