పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత గహస్యకర్తలు - యుటలో ---- “చుహా భాగంగకారుకు జామాయణ గాధను తన గ్రంథ మునం దుపహరించుచు లక్ష్మణుని చే గుంభకర్లుకు సధింపబడే నని జోసియున్నాను ... అచ్చట శ్రీరామచరితకు ప్రధాన గండము వాల్మీకి రామాయణముగాని మహాభారతము కొడు, • శ్రీరామచరితో జూహరణముచే ధర్మజుని దుఃఖోపశమనమే మహాభారత గ్రంథ కారునకు ప్రయోజనము కాని కథాపాథా న్యము కాదు' (పు. 1) అని సరిపుచ్చినారు. ఈవజామార్కండేయ సంవాదమును బట్టి కల్పాంతరళీ రాము చరితక థనము చే మహాభారతము రామోపాఖ్యానములో కథాసా ధాన్యము కలదే యని గ్రహింపవలెను. దీనిచే 'ఇట్టి యసందర్భములు మహాభారతమున బెక్కులు కలవు. కాని గ్రంథవిస్తర భీతిచే వాయ లేదు' (పు.56) అను జా. చ. కారుల సూత ప్రత్యుక్తమై ది గంధవి స్తరభీతి చేతనే వ థానముగా గొన్నింటికి మాత్రమే సమాధానములు చెప్పి మిగిలినవి విడువబడుచున్నవి. మహాభారతమీమాంసాకారుల వాత యిట్లున్నది--- “సౌతి విషయమున విచారము చేయు నపుడు ఈవిషయమై ధ్యాన ముంచవలెను. ఏది యనగా సూతులు తరచు కథలను ఇది వెడు పని చేయుచుండెడివారు. అట్లయ్యును లోమహర్షణు నీకి పుత్రుడగు ను గళవుని సౌతి యగుటకు గారణ మేమియు నగపడదు. ఎందుచేత నసగా సూతశబ్దము జాతివాచక నామమై యున్నది. సూతుడు శౌనకునికి ననేక కథలను వినిపించె నని గూడ బురాణముల యందు నున్నగి"