పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ఫేక కథ, తన కాళ రణం - TEE మంచం పాక | పక్తమా నేతు చర్యలకు కరుచుకుల వ్యహూ ; శక్తం శగా వారు శుభము ? అతీతకళ్ళే యుద్వృతం ముకు" కత్కామ్య కే వనే 1 యధి రాకు -రాలకు కథనం ధర్మపు లోయ హన కల్పానా, ప్రతి దృశ్య క ప త వేత: : సౌకళ్ళే దా విహ భూమిపాల కల్పగ్య కల్పష్య మయోదీతో తే" అనగా సదృశము లైన కల్పములకు భేద మెట్టిదో వినగోరుచు చున్నాను. అని ప్రశ్నించినప్పుడు మార్కండేయమహర్షి యిట్లు చెప్పెను. గడచిన కల్పములో నైవస్వత మన్వంతరములోని 24వ, తేజా యుగమందు శ్రీ రాముని చే రావణ సంహారము చేయబడి నపుడు కుంభ కర్ణుని లక్ష్మణుడు వధించెను. ఈకల్పములో వైవస్వత మన్వంతరము లోని 24వ తేజసుగమందు శ్రీరామును కానణసంహారము చేసి నపుడు కుంభకర్ణుని శ్రీ రాముడే సంహళించెను. ఈకల్పమండలి రామ చరితమునే వాల్మీకి మహర్షి గంథముగా రచించెను. గడచిన కల్ప ములో నేమి జరిగెనో దానిని నేను ధర్మజునకు కామ్యక వనమం దున్న వుడు చెప్పియుంటిని. ఈవిధముగనే ఒక కల్పమునకు మరొకళల్పముతో సాదృశ్యము' భేదము కలిగియుంకును, అని, దీనిని బట్టి ధర్మజునకు "కామ్యక వనమందు చెప్పిన మహాభారత గతరామోపాఖ్యానము గతకల్పవృత్తాంత మనియు, నప్పుడు లక్ష్మణుని చేత నే కుంభకర్ణుడు వధింపబడె ననియు సాధర్మజున 'కాకథ జెప్పిన మార్కండేయ మహర్షి 'యే చెప్పుట చేతి నారాయోపాఖ్యానమందు సందర్భశుద్ధి కెంతమాత్రము లోపము లేదని ప్రతి వాదులు గృహం తుకుగాళ.