పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుహాభారత తత్త్వక నము, ఖ్యాత లార్ష గ్రంథమ ములలో మునిగి తేలినవారగుటచే వారి యుపదే శము ననున ర్తించు యాగాస్తిక లోకమునకు అభ్యుదయాన రవహము. కాబట్టి ? శ్రీధరీజు, వంశీధరీయ, వీరరాఘవీయ, నీలకంతో సూది వ్యాఖ్యానములు నిరూపించి చెప్పుచున్నట్లు పరిశీలించుచునాగా విమ రకు యూకే.పపరంపర విగళిత మైనది. మహాభారత మేకక ర్తృక మే శాస్ యనేకశక్తృక ముళాదని తేలినది. విమర్శకులు చూపిన యు ముక్తులు అయుక్తములని తేలినది. మహాభారతరచనా కాలము ద్వాపరయుగాం ప్రతివాడులు తమ అనేక కర్తృకత్వవాదమునకు సాధకముగా మహాథాగతము కొన్ని చోట్ల సందర్భశుద్ధి లేకున్న దని వాసియు న్నారు. దానిని కూడ బరిశీలింతము. మహాభారతసందర్భశుద్ధి + - ము. భా. చ. కారుల వాత యిట్లున్నది--- 'దృశ్యమాన మహాభారతము సందర్భశుద్ధి లేకుండగగూడ గొన్ని చోటుల గూర్పబడిన దని వాసినందులకు తదజ్ఞులు నన్ను క్షమింతురుగాక, ఇందులకు రెండు మూడు నిదర్శనములను మాత్రమే వాయుచున్నాను' (వు. నీతి) ఇచ్చట కొన్ని చోట్ల సందర్భశుద్ధి లేదని వాయు ప్రతివాదులు కద్ జ్ఞులను శమింప గోరుచున్నారు. ఇచ్చట తద్ జ్ఞులనగా సందర్భ శుద్ధి "లేదను కొనువారా? ఉన్నదనుకొనువారా? లేదనుకొనువారికి తము మాట బలకరమే కనుక కి.మింపగోరుట నిరర్థకము ఇక సందర్భశుది. యున్న దనుకొనువారు దానిని నిరూపించి తీరుదురుగాని యుపేటంప "లేరు కనుక, వారిని క్షమింపుమునుట కూడ నిరరక మే) 4