పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహా భారత తత్త్వ కథనము.. విజేపనులలో, ఆబాలలున్నయ కవిత, లాభ నష్టములతో, కంపద్వి పద్వీ శేషములతో, ఈ ఎనృత్తాంతము : " స్పష్టముగా బోధించు చుండుట నేడు చూచుచున్న దే. ఈ జాతకు అందరు పుట్టినతరువాత నే ఆనాగంథములు వాయబడినవని యనుకొను వారున్నారా? మన మహా భారత చరిత్ర కారులు కూడ నొకప్పుడు మాట్లాడుచు 'బృహజ్జాతక చును గం. నులో నాజూకక మునుగూర్చి చెప్పబడినది, అందు ఈజ్వరుడు అషమార్గమున ప్రతిష్ఠ సరిహదించును' అని యున్నదని తషుసంగతిని చెప్పినారు, వారు, తామిట్టి మార్గము సప లంబించిన తరువాతనే ఆబృహజ్జాతక గ్రంథము రచింపబడెనని యన గలరా? కనుక దురవగాహములగు నొరగంథములను అనంగత ప్రసంగ ములతో నామేపములకు పొలుచేయుట విమర్శకులకు తగదు. నురియొక విషయము, ఈయార్షగంథములను గూర్చి రెండు మార్గములున్ననీ, అందొకటి యనాది సిద్ధమైన విద్వస్మార్గము, రెండ 'వది యూధునిక మైన విచుళ్ళకమార్గము, విద్వన్మార్గములో శబ్దార్థ పరి శీలసము, గంథ సమన్వయము, ప్రమాణాంత రసంవాదము, పూర్వో త్త రవిరోధపరిహారము, సందర్భశుద్ధి, శా 'శాస్త్రమర్యాదానుసరణము. మున్నగునవి ముఖ్యాంశములు, విమర్శకమార్గములో నివియన్నియు మృగ్యములగుట, ఉన్నదున్నట్లు గ్రంథమును వెల్లడింపకుండుట, స్పష్ట ముగానున్న విషయమును కప్పిపుచ్చి దానికి విరుద్ధముగా గల్పించు చుండుట, ఏక వాక్యతతో బని లేక యే గంథములకు తోచిన ట్లర్గము చెప్పుచుండుట, పూర్వోత్తరవిరోధములను లక్యు పెట్టకుండుట, శబ్దమ ర్యాదను పాటింపకుండుట ఇత్యాదులు ముఖ్యములు. ఈ రెండు మార్గములలో శ్రేయస్కాముల కాళయుణీయమైన మార్గ మేది? అను... విచారణీ రంశము.