పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త్వ కథనము. అను సంశయమును వ్యాసభగవానుడే తీర్చెను. కాశీఖండములో, అగస్త్యునకు కుమారస్వామి దాదాదిత్యోపాఖ్యానము చెప్పుచు గౌపదిచే నాదిత్యు కు ఆ కుటజీనట్లు చెప్పెనను సంగతి సూతుడు వ్యాసుని వలన పీస్ యిట్లు శంకించెను... అ. 48. “పారాశర్యమునే! వ్యాస! కుమారః కుంభ జన్మ నే ఆ యదా 2 వద త్కథా మేతాం తదా క్వదు పదాత్మజు ! వ్యాసః– "పురాణసంహిత సూతి! బూతే లైకాలికీం కథామ్ ! సందేహా" సౌత కర్తవ్యో యత సద్గీచరోఖలమ్ ! అనగా 'మహర్షీ! కుమారస్వామి కుంభసంభవునకు ఈ కథ నుప దేశీంచునాటికి ఊపది యేది? ' అను ప్రశ్న విని, సూ తొ! పురా ణసంహిత శ్రీకాలిక కథలను చెప్పును. దానికి గోచరింపని విషయము లేదు. సందేహపడరాదు' అని వ్యాసమహర్షి చెప్పెను. కనుక పురాణములు శ్రీ కాలవృత్తాంతబోధకములు, ఆపురాలు శర్తయే యీమహాభారతకర్త, మఱియు ఋషులు ఆగ తానాగత విషయములను ఆర్ష దృష్టిచే గ్రహింతురు. వారి వాక్కులను తోసి వేయ రాదు.' అని భర్తృహరి చెప్పుచుండెను, చూడుడు! వాక్యపదీయము, బ్రహ్మ కాండము.---- “ఆవిర్భూత ప్రకాశానా ముసుషvుత చేత సామ్ | అతీ నాగతజ్ఞానం ప్రత్యకు న్న విశివ్య తే ! న ఉపళ్లు తాని-రజస్తమోభి రాణాం తాని చేతాంసి యే వారి