పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాడరాయుడు అనేక కర్తృతని లాకరణము ఈవ్యాఖ్యానముల సారాంశము ---- ఈభాగవతగ ంథనిర్వాణ కాలమునకు పూర్వము ముకోప దేశము పరీక్షిత్తునకు జరిగియుండ జేదు, అయినను జరుగబోవు విషయముతోడనే యీగంథము మహర్షి వలన ప్రవృత్తమైనది. లైకాలజ్ఞాననిధియగు డనబడు వ్యాసభగవానుడు పరీక్షిచ్చుక యోగుల యొక్కయు, శౌనక సూ కుల యొక్క యు, ప్రశ్న ప తివచనముఖముననే భవిష్యద్వృత్తాంతమును గ్రహించి ప్రశ్నో త్తరరూపశ్లోకములను స్వయముగా రచించి ఉపోద్ఘాతరూప మైన పూర్వగాధను ప్రతిపాదించియుండెను. కొంద రిచ్చట శౌనకాదిప శ్నోత్తరరూపశ్లోకములు నవీనులచే రచింపబడి అచ్చ టచ్చట జేర్ప బడిన షనియు పరీక్ష దాది ప్రశ్నోత్తరశ్లోకములు సూతునిచే జేర్చ బడినవనియు చెప్పుచున్నారు. ఆమాట నిస్సాకము. అట్లే యైన యెడల యావదంథమునకు సుప్రసిద్ధమైన యేకకర్తృత్వ ప్రతీనికి హాని కలుగును. యావద్దంథము ప్రశ్నపతివచనసరణి కలిగియే యుండుట వలన నేవి గ్రంథ కారునివచనములో ఏవి యితరుల వచనములో నిర్ల యింప శక్యముకూడ కాదు. కనుక యాపదంథము వ్యాసరచిత మను టయే న్యాయము. అని. దీనిని బట్టి భవిష్యదాఖ్యా సముతోడనే భాగవతము ద్వాపరాంత వ్యాసమహర్షి రచించియుండె సనుట విద్వన్మాళ్ల మని తేలినది. దీని నిటుంచి మ. భౌ. చ. కారులు భాగవతము వ్యాసకృతము కాద సుచు దానికి కారణమును గోలకొండ పత్మికలో వాసినందున దానిని జూతము - “పరీక్షిత్తునకు భాగవతాంశముల జెప్పిన శ్రీనుకుల వారు పరీ క్షిత్తు పుట్టుక పూర్వమే డయ్యె. సనీ మహాభారతమున ... శలదు. అట్టి శ్రీనుకుల నిర్యాణమునకు వ్యాసులవారు విచారించు మందు దివంగతు