పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాలపరీక్షణము చేయుచుండ : ప్రసంగపళమున భాగవతము 2 ప దేవ కృతి మను వాదము ' పింప దానిని నిరసించుటచే భాగవతము వాస్ గర్తృక మేయని స్థిరపడినది. అట్టి భాగవతమును వ్యాసమహర్షి ' ద్వాప రాంతమందు రచించె సనియు పూర్వోక్తవచనములచేత నిశ్చిత మైనది, ఇటు పై నాగ శంక కలుగుచున్నది.- వ్యాసమహర్షి చే ద్వాపరమందు రచింపబడిన భాగవతము శుక పరీక్షిత్వంవాచసూత శౌనక సంవాదములతో ఘటితమై యున్నది. ఆపరీ క్షిత్తునకు మక యోగి భాగవత ముపదేశించుట..... ఆకృష్ణ నిర్గచూ తింశ ద్వరాధిక గ తే కలౌ ! నవమీతో సభ స్వేచ కథారంభం కుక్కోకరోత్ : కృష్ణ నిర్గమాత్ -కృష్ణస్య స్వభామగమనం మర్యాదీకృత్య, అంశద్వర్షాధిక గ లే-అంశద్య రేభ్యః అధికం కాలం గతః! తథా భూతే కలౌ సతి సభ స్వే- భాదపదే మాసే; నవమాతః కథా కంభం శుక: అకరోత్ =కృత వాక" ! అను భాగవతమాహాత్మ్యములోని వచనమునుబట్టి క్లియుగ ప్రవేశోత్తరము :0సంవత్సరములు గడచిన తరువాత జరిగెను. ఇట్టి స్థితిలో ముం దెప్పుడో జరుగబోవు విషయమును వ్యాసమహ కనే వాసియుంచె ననియు, దానిని శుకయోగిచే జదివించె ననియు చెప్పుట స్వభావ విరుద్ధము కాదా? అనిపించును, ఇది మనుష్య స్వభావమునకు విరుద్ధ మే కానీ, మహర్షి స్వభా వమునకు విరుద్ధము కాదు. తి కాలజ్ఞానసంపన్నులగు ఋషులు మను ష్యులకంటే మహామహిచుక లవారు, వారిస్వభావమును మనుష్య జూనే స్వభావముతో పోల్చరాదు. చూడుసు!