పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కర్తృత్వ నిరాకరణము, {8 స్కంధము, అ. 1.) మక 5 ---- 'ఇదం భాగవతం నోము పురాణం బహ్మసమ్మితమ్ ! అధీవా ద్వాపరాజు పితు ... పామునా వ్యా- బ్రహ్మ సమ్మతం. సర్వ వేదకుల్యం; ... కుత స్త్వము సౌ ప్తం తలెహ- ఆధీతవా నిలి, 1 - ద్వాప దా, ద్వాపర ఆడి ర్య స్య "కాలస్య తసిక్ ద్వాపరా స్త ఇత్యర్థ, శస్తను సమకాలే వ్యాసావ తారాత్. ద్వాపరయుగాంతమందు వ్యాసమహర్షి యావిర్భవించెను. వేద విభాగాది కార్యములు చేసి భారతము రచించెను క కర్తవ్యాంతర ట్లు ఏకాగత కలుగ కుండుటచే సరస్వతీ నదీతీరమున గూర్చుండి విత క్కించుకొనుటలో పెట్టి లోకోపకార కార్యములు చేసియున్నను ఏకా జాత కలుగకుండానే దుని చింతించుచుండ నారదు డే లెంచి భాగవ తము రచింపవలసిన చని యుపదేశింప సట్లే యని భాగవతము రచిం 'చెను. దానిని శుకయోగి ద్వాపరయుగాంతమం దథ్యయనము చేసెను. అని భావము. మున్న ఈ భాగవతము ద్వాపరాంతమందు రచింపబడినట్లు కంలో స్త్రీగా జెప్పబడుటచే దానికి పూర్వము రచింపబడిన మహాభారతముకూడ బ్యావరాంతమందే రచింపబడినట్లు తేలుచున్నది. భారతము రచించియే వ్యాసమహర్షి రి భాగనతము రచించె నని వీర రాఘవీయ వ్యాఖ్యానమునందు చెప్పబడినది. చూకుకు --- ‘తత భవో న్సారాశర్య నృత్యవ త్యాం భగవదం శేనావతీర్లో బాదరాయణ ... పంచమ వేద త్వేన ఎసిద్ధం శ్రీమహాభార నిర్మాయ ప్రాధాన్యేన వేదాన్తోపబృంహ శాత్మకం శ్రీమద్భాగవతాఖ్యం పుకాణకత్నం చికీర్షు స్తాన తా మితి హాసం