పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సునుష్యలోకమున వ్యాసమహర్షి ఆ వైశంపాయనముజమున వెల్లడించెను, అని యరము సిద్ధించును కనుక విరోధము లేదు. నన్నయభట్టారకుడు గూడ ఉపపర్వమహాపర్వములు క ల మహా భారతమును వ్యాసమహర్షయే రచించె ననియు, కొంతరములందును, ఈలోక మందును కలిగా. సుయు సియుండెను. లో “ఇట్టి మహాభారతంబు ననేక విధ పదార్థప్ర పంచసంచికంబు, సుప పర్వమహాషక్వోపశోభతంబు, నుక ద్వీసము ద్వీప సంభృత- 2 యిన భువనం బజుంను నిర్మించినట్లు కృష్ణ ద్వైపొంకునుండు నిఖిలలోక హితార్థంబు వత్తావధానుండై సంవత్సరతయంబు నిర్మించి దాని దేవలోకంబునండు వక్కాణింప నారదుం బని చె, పితృలోకంబున పంప ససితుండైన దేవలుం బNT. గరుడగంధర్వయక్షరాజ్ సలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె. నాగలోకంబునందు వక్కా-కేంప సుమంతుం బనిచె. మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయ నుని బనిచె నే నా వైశంపాయన మహామునివలన వినివచ్చితిని " ఇట్లు పూర్వోక్తగ్రంథ పరిశీలనమువలన మహాభారతరచన యుద్ధము సమాప్తమైన వెంటనే జరిగెనో, మిక నగు ననగా నారంభింపబడి జరిగెనో, అందరు గతించిపోయిన తరువాత జరిగెనో యేమియు చెప్పబడ లే దని తేలినది. అవిమర్శకులు మాత్రము వచనా భారము లేకయే తమ తమ యూహలను బట్టి పలువిధముల వాసి యున్నారు. మహాభారతరచన యెప్పుడు జరిగెనో తెలిసికొనుటకు ఒక మార్గ మున్నది. మహాభారతము రచించిన తరువాత వ్యాసమహర్షి