24
ప్రథమాశ్వాసము
వ. | ఇవ్విధంబున స్తుతిపూర్వకంబుగా నే నిన్నవించిన వచనంబు లాకర్ణించి | 112 |
సీ. | కమలజ విలసిల్లు గాఢాంధకారసా | |
గీ. | నచట నీ చేత దృష్ట మై నట్టి పురము | 113 |
శా. | నీ వీ తత్వ మెఱుంగు మబ్జభవ యే నీకుం బ్రవచించెదన్ | 114 |
క. | ఆ దివ్యనగరినడుమను | 115 |
గీ. | అట్టి వేదరాసు లగు సత్స్వరూపంబు | 116 |