| వ. | అని పలికి తనకడ నున్నఋత్విజుల మునుల నాలోకించి. | 603 |
| క. | మతిఁ దలఁప నీత్రిశంకుం, డతిపుణ్యుఁడు సత్యసంధుఁ డనఘుఁ డనేక | 604 |
| క. | మన మిప్పని గా దనినను మనలం, గ్రోధాగ్ని నితఁడు మండి శపించున్ | 605 |
| వ. | వార లందఱు నానామంత్రపూతంబుగాఁ జేయుచుండ నయ్యజ్ఞంబునకుం దాన | 606 |
| క. | సురల హవిర్భాగము గొన, వరుసను రం డనుచుఁ బిలువ 6 వారలు భూరి | 607 |
| క | కుశపూత మైనచే నస, దృశగతి నృపు నెత్తి వెస మదీయోగ్రతపో | 608 |
| వ. | అని పలికి నేను బాల్యం బాదిగా నధికపుణ్యతపంబుఁ జేసితి నేని నాతపస్సా | 609 |
| మ. | సురలోకంబున కేఁగు మీతనువుతో క్షోణీశ నా నానరే | 610 |
| క. | శరణార్థి యగుత్రిశంకుని, ధరణీశ్వర వెఱవ కనుచుఁ దారామార్గాం | 611 |
| క. | సురపురికి సురపురంబును, సురలకు మఱి వేఱుసురులఁ జొప్పడ నింకన్ | 612 |
| క. | సురనాథుతోడఁ బురుడుగ, నరనాయకునకును వేగ నాకం బమరన్ | 613 |
| సీ. | చిరపుణ్య కౌశిక గురుశాపహతుఁ డైన, చండాలుఁ డద్దివి నుండఁ దగునె | 614 |
| వ. | అతనియనుగ్రహంబుఁ గొనియాడుచు నతని వీడ్కొని నిజస్థానంబుల కరిగి రంత | 615 |