| క. | ధనదానుజుఁ డగుదైత్యుని, మనమున విన్మయము గదుర మన్ననతోడన్ | 2663 |
| చ. | అమృతకళాంశుతుల్య మగుహారము రాముఁడు సీత కిచ్చె నా | 2664 |
| క. | ఆముక్తాహారంబున, నామారుతసూతి శారదాంబుదనిచితం | 2665 |
| క. | మందరధీరుఁడు రాఘవుఁ, డందఱఁ గరుణించి చూచి | 2666 |
| చ. | అనయము మీకతంబునఁ బ్రయాసము నొందక యొక్కమాత్రలో | 2667 |
| క. | నెఱినీతియు ధర్మంబును, మఱవక నాతోడికూర్మి మానక మర్మం | 2668 |
| వ. | అని హితోపదేశంబులు మఱియునుం జేసి మీమీదేశంబులకుఁ జనుం డని | 2669 |
| ఉ. | విశ్రుతకీర్తి యైనరఘువీరుఁడు ధర్మదయానయాదులం | 2670 |
| సీ. | ధర్మార్థకామముల్ దమలోన నొండొంటిఁ, బెంపుసొంపార బాధింప నీక | 2671 |
| మ. | నిరతిశయానుభావమును నీతియు ధర్మపదైకనిష్ఠయున్ | |