| | బగురణములోఁ బ్రహస్తుం, దెగటార్చె సమాన మైనతేజం బెసఁగన్. | 2617 |
| క. | తారావల్లభసమరుచి, తారావల్లభుఁ డితండు దానవసేనా | 2618 |
| చ. | అని ముద మంది పౌరజను లందఱునుం దమలోన నిట్లు పెం | 2619 |
| క. | పరమానందామృతరస, భరితాంతఃకరణు లగుచుఁ బౌరు లమందా | 2620 |
| వ. | అంత ననంతప్రసాదసుందరుం డగురఘునందనుండు భరతశత్రుఘ్నులం జూచి | 2621 |
| ఉ. | స్వీకృతపుణ్యశీలుఁడు వశీకృతసర్వనిలింపనాథుఁ డూ | 2622 |
| క. | శరణాగతవత్సలునకుఁ గరుణామృతమానసునకు ఘనతరతేజ | 2623 |
| క. | క్షితినాథశిఖామణికిని, జితవైరికి భక్తలోకచింతామణికిం | 2624 |
| క. | రాజీవదళాక్షునకును, రాజితబహుధర్మనిరతిరణదక్షునకున్ | 2625 |
| క. | పట్టము కౌతూహలమునఁ, గట్టంగావలయు నెల్లి కమనీయగతిన్ | 2626 |
| తే. | ఘననదీశతతీర్ధోదకకములు నబ్ధి, వారిపూరంబుఁ దెప్పింపవలయుఁ గాన | 2627 |
| ఉ. | అనినన్ సంతన మంది భానుతనయుం డత్యాదరోల్లాసి యై | |
- ↑ డుపరీకృతదానవ