| తే. | భూధరంబునఁ దనరారుభూతపతియుఁ, బోలె నత్తఱి రాక్షసపుంగవుండు | 2599 |
| క. | శత్రుంజయనామక మగు, గోత్రాచలసదృశ మైనకుంజరపతి నా | 2600 |
| క. | అందలము లెక్కి వానర, సుందరులు ప్రియంబుతో వసుమతీసుత నా | 2601 |
| చ. | అడవులలోనఁ గొండలఁ బ్రయాసము నాక సుఖైౌకలీలమై | 2602 |
| క. | కర్ణాంతాయతనేత్ర సు, వర్ణసువర్ణోజ్జ్వలాంగి వరమణిభూషో | 2603 |
రామునియయోధ్యాపురప్రవేశము
| వ. | అంతఁ బౌరులు యథోచితవాహనంబు లెక్కి పరివేష్టింప నాసన్నభృత్యులుం | 2604 |
| ఆ. | అంతఁ బౌరు లెల్ల ననక్కడ నక్కడ, సంతసంబు నొంది జలజమిత్ర | 2605 |