| సీ. | నేఁడు నాకోర్కులు నివ్వటిల్లఁగ నయో, ధ్యకుఁ బోవవలయును ధరణినాథ | 2587 |
| వ. | అనవుడు [1]భక్తిప్రణయపూర్వకంబు లగుభరతుపలుకులకు సంతసిల్లి యంగీకరిం | 2588 |
| తే. | శేషనిర్మోకనిర్మలస్ఫీతపట్ట, వస్త్రములు దాల్చి హరినీలవర్ణుఁ డైన | 2589 |
| క. | నునువెన్నెలఁ దడఁబఱిచెడు, ననులేపన మమర నలఁది యాతతశోభా | 2590 |
| క. | భరతుఁడు నాసౌమిత్రియుఁ, ధరణిజుఁడును దైత్యవిభుఁడుఁ దక్కినవారున్ | 2591 |
| తే. | దశరథేశ్వరుతరుణులు ధరణిసుతకు, నిబిడనిర్భరహార్దంబు నివ్వటిల్లఁ | 2592 |
| శా. | సుగ్రీవాదికపీంద్రకాంత లెలమిన్ శోభావహాకల్పసా | 2593 |
| వ. | అంత శత్రుఘ్నుపనుపున సుమంత్రుండు సజ్జంబుగా రథం బమర్చి తెచ్చిన. | 2594 |
| క. | సురరాజు వరుణహస్తం, బరుదారఁగఁ బట్టి యెక్కుననువున ధాత్రీ | 2595 |
| క. | తనకంటె మును వసిష్ఠుం డనుపమశోభనముహూర్త మరియుటకై యె | 2596 |
| క. | విలసన్మణిరంజిత మై, జలజాహితచారుబింబసమ మై దుగ్ధా | 2597 |
| క. | కమలాసనహంసద్వయ, విమలము లగుచామరములు వేడుకతోడన్ | 2598 |
- ↑ భరతుభక్తిప్రణయంబులకు సంతసిల్లి