| | యుత్తమసచ్చరిత్రమున యుద్ధమునన్ రఘువల్లభుండు దాఁ | 2576 |
| వ. | అంత. | 2577 |
| క. | సోదరవనితాయుతుఁ డై, మోదంబున నవ్వసిష్ఠమునిపతివిలస | 2578 |
| ఆ. | తలఁచినపుడ నీవు తడయక ర మ్మని, పూజ చేసి ధనదుపుష్పకంబు | 2579 |
| చ. | దురితవిదూరుఁ డైన భరతుండు గృతాంజలి యై వసుంధరే | 2580 |
| క. | దేవరయానతి తప్పక, యీవరపాదుకలు గొలిచి యిల్లూ రనుసం | 2581 |
| చ. | అని తనయిష్టదైవతము లై తనరారుచు నున్నపాదుకల్ | 2582 |
| క. | గిరిగజఫణిరాజులచే, భరియింపఁగఁ దగినధరణిభారమ్ము దగం | 2583 |
| క. | అవిరళ మయి భువనంబులఁ, గవియునభేద్యోద్ధతాంధకారము సెఱుపన్ | 2584 |
| సీ. | దివసకృత్యము లెల్ల దివసాంతమున నీదు, పాదుకలకు విన్నపంబు సేసి | 2585 |
| ఉ. | కావున నీవ ధారుణికిఁ గర్తవు భర్తవు [2]శాసితుండవుం | 2586 |