| క. | సురుచిరఫలభరితము లయి, తరువులు విలసిల్లుఁగాతఁ దద్దయు నదులున్ | 2440 |
| చ. | చటులనిశాచరాయుధవిశంకటఘాతకృతవ్రణంబు లు | 2441 |
| క. | సురపతిపనుపున మంద్ర, స్ఫురదురుగర్జితము లులియు భూరిఘనంబుల్ | 2442 |
| ఆ. | ఔర్వవహ్నిఁ బోలునాఁకలి గలకుంభ, కర్ణుఁ డుగ్రభంగిఁ గడఁగి మ్రింగ | 2443 |
| చ. | కనకమయంబు లై మనముకంటె జవంబున నొప్పి యిచ్చ వ | 2444 |
| వ. | అంత. | 2445 |
| చ. | అంచితభక్తిమై నినకులాధిపుఁ బల్కు విభీషణుండు నా | 2446 |
| వ. | అనవుడు రఘువీరుం డి ట్లనియె. | 2447 |
| క. | తరణిసుతుఁడు మొద లగువ్, నరులకు సత్కారవిధు లొనర్పుము వీరల్ | 2448 |
| మ. | భరతుం డక్కడ సాంద్రవల్కలజటాభారంబుతో నుండ మా | 2449 |
| వ. | అనిన నవ్విభీషణుం డట్ల కాక యని కమనీయంబు లగుకనకమణిభూషణంబు | 2450 |
| క. | మా కింకఁ దడవుసేయక, సాకేతపురంబునకును జనవలయును మా | |