| | షణీయం బెద్దియు లేదు. సానుజమిత్రుండ నగునన్నుం జూచుఁగాక తో డ్తెమ్మన | 2326 |
| మ. | ఇనసూనుండును వాయుపుత్రుఁడు ధర్మాధీశానుజుండుం బ్లవం | 2327 |
| సీ. | తొంగలిఱెప్పలఁ దొంగలించుచు సిగ్గు, నునుఁజూడ్కి నడుగుల నూలుకొనఁగ | 2328 |
| క. | నయమార రామచంద్రో, దయము మనోజ్ఞత్వ మొంద ధాత్రీతనయా | 2329 |
| ఆ. | అంత సీత యేడ్చె నెంతయు ని ట్లని, యడలు నిలుపలేక యార్యపుత్త్ర | 2330 |
| ఆ. | నృపతి తనదుమ్రోల నిస్సహఖేదంబు, నొంది యేడ్చునీత నుగ్రదృష్టిఁ | 2331 |
| క. | అవమానవైరు లనియెడి, యవనిజములఁ బెఱికి వైచి యభిమానమునం | 2332 |
| ఉ. | పౌరుషముం బ్రతాపమును బాహుబలంబుఁ బ్రతిజ్ఞయుం బ్రియం | 2333 |
| సీ. | నీనిమి త్తంబుగ వానరస్నేహంబు, వాలిఁ జంపుటయును వాయుసుతుఁడు | 2334 |