| | నలుగుచుఁ బెక్కుచందముల నప్పటి కప్పటి కేడిపించుచుం | 2304 |
| మ. | అనినన్ జానకి పల్కు నిట్టు లిది యన్యాయంబు వీ రందఱుం | 2305 |
| వ. | అని తొల్లి యొక్కశార్దూలంబు వినుచుండ భల్లూకంబుచేతం జెప్పబడినయది | 2306 |
| క. | [1]వెఱవక చేసినపాపము, మఱియొక్కఁడు పుచ్చుకొన సమర్థుఁ డగునె క్ర | 2307 |
| క. | సమయంబు రక్షణీయము, సమయము లంఘింపఁ గీడు సమకూరు నిలన్ | 2308 |
| ఆ. | తనదుతొంటిజన్మమునఁ జేయుపాపంబు, శుభము నయినఁబిదపఁ జొలవ కెలమి | 2309 |
| వ. | కావున నిరపరాధినులు నిజస్వామివచనపరాధీనలు నగువరులం గరుణింపు మిప్పు | 2310 |
| చ. | ఒకనిమిషార్ధ మైన నిట నూరక జీవితనాథు వేడ్కఁ జూ | 2311 |
| క. | చని రామున కప్పలుకులు, వినిపించినఁ గొంతవడి వివేకించి మనం | 2812 |
| ఉ. | దానవవంశభాస్వదవతంస విభీషణ నీవ యేఁగి య | 2313 |
| వ. | అని పంచిన నతండును సహర్షుం డై లంక కరిగి యంతఃపురంబుఁ బ్రవేశించి | |
- ↑ మఱియొకఁడు చేయుపాపము, మఱొకఁడు దాఁ బుచ్చుకొన సమర్థుఁ డగునె