| సీ. | దశకంఠవారాశి దశరథాత్మజసాయ, కేద్ధబాడబమున నింకిపోయె | 2246 |
| వ. | అప్పు డవ్విభీషణుం గాంచి మందోదరి సోపాలంభంబుగా ని ట్లనియె. | 2247 |
| ఆ. | చాలుఁ జాలు వగవఁ గాలంబు గా దిది, లంక చేరె [3]రాజ్యలక్ష్మి గేరెఁ | 2248 |
| ఆ. | అఖిలబంధురహిత మైనరాజ్యము సేఁత, కంటె నరసిచూడఁ గలదె మేలు | 2249 |
| క. | దనుజాధిపుఁ జంపించితి, తనిసితివే సంతసంబు దలమయ్యె నయో | 2250 |
| వ. | అనిన లజ్జావనతవదనుం డై పలుకక మిన్నకుండె నంత. | 2251 |
| ఉ. | మానుప రానినెవ్వగల మ్రంది దురంతవిషాదవేదనన్ | 2252 |
| క. | వగవంగ వలదు నీ వీ, మగువల నూరార్పు ధైర్యమహిమాత్ముఁడ వై | 2253 |
| క. | వైరులఁ జంపుదు రొండెను, వైరులచేఁ జత్తురొండె వరజన్యములన్ | 2254 |
| ఉ. | ఈతఁ డశేషదిక్పతుల నేపడఁగించె నుదగ్రవృత్తిమై | 2255 |
| శా. | బాహావిక్రమగర్వితాప్రతిమదిక్పాలస్ఫురత్సైన్యస | 2256 |
| శా. | నీరంధ్రప్రథితప్రతాప మొదవన్ నీయన్నచందంబునం | |