| | నిట్టు లరసి చూడ నిన్నియు దుష్కర, ములు నమానుషములు చలము మాని | 2233 |
| క. | భాసురశీలఁ బతివ్రత, నాసీతం దెచ్చి తీ వహంకారమునం | 2234 |
| తే. | శుభచరిత్రుండు నిక్కము శుభము నొందుఁ, బాపశీలుండు పాపంబు పరఁగనొందు | 2235 |
| సీ. | కమనీయతర మైనకైలాసగిరియందు, సలలితమందరాచలమునందుఁ | 2236 |
| క. | సురతరుజకుసుమసురుచిర, పరిమళభరభరితశిశిరపరిమిళితలస | 2237 |
| క. | [1]జనకుఁడు దాను మయుం డని, ఘనభుజుఁడు దశాననుండు గాంతుం డనియుం | 2238 |
| క. | లలి నీ వింద్రియముల మును, గెలిచి జగత్త్రయము నోలి గెలిచితి వని యా | 2239 |
| చ. | అనయము సర్వజంతువుల కారయ [2]లక్ష్యవిహీన మై ఘటిం | 2240 |
| క. | జనకునిపాపపువరమున, ననయము నిను ననుగమింప నను వది లేకు | 2241 |
| క. | నామీఁద నీకుఁ గలిగిన, యామచ్చిక లామహావిహారములు గడుం | 2242 |
| క. | పతిచావు వినినయప్పుడ, యతివలు ప్రాణములు విడువ [3]రఁట యది హార్డ | 2243 |
| సీ. | నేఁ డర్కుకరములు నిర్భయంబు గలంక, సొచ్చి విచ్చలవిడి సొలయఁ జొచ్చెఁ | |