| | పట్టునఁ దారయై పిశితతపంకములోఁ బడి మున్గి మున్గి లోఁ | 2209 |
| మ. | ఎనయం బండువు సేయఁ గల్గెఁ గుతుకం బేపారఁగా నేఁడు ద | 2210 |
| ఆ. | తనివి నొంది త్రేఁచుఁ దద్దయు ముదమున, సొక్కు నావులించు సోలి యాడుఁ | 2211 |
| సీ. | కడుపార నెత్తురు ఘనముగాఁ గొని ద్రావి, దిక్కులు నెరయంగఁ బుక్కిలించు | 2212 |
| క. | జానకి నాక్రియఁ దెచ్చిన, దానవపతి మంచివాడు తగ వరయంగా | 2213 |
| క. | అని భూతావలియును డా, కినులుఁ బిశాచములుఁ గౌతుకితమానసు లై | 2214 |
| సీ. | రఘునాథుఘోరశరంబులు విరులచే, నెఱి రచించినయట్టిపఱపు గాఁగ | 2215 |
| తే. | విజయలక్ష్మీమహోదగ్రవిరహదహన, భూరిసంతాపదగ్ధుండపోలె నంత | 2216 |
| క. | సమదగజరాజవిదళిత, ద్రుమముపయిన్ వ్రాలులతల [3]దొరయుచు రఘుభూ | 2217 |
| క. | కరిరాజుతోడఁ బాసిన, కరిణులగతి భానుఁ బాయుకమలినులక్రియన్ | 2218 |
| వ. | అంత దహనుం బాసి యవసానంబు నొందుచిదురుశిఖలపగిదిఁ దపనుం బాసి వచ్చి | |