| | నౌన్నత్యంబున మించి దైవగతిఁ ద్రుట్యచ్ఛక్తి వై నేఁడు వి | 2189 |
| మ. | 2190 |
| క. | సురతరుకుసుమశ్రేణీ, సురుచిరమృదుతల్పమధ్యశోభిత మగునీ | 2191 |
| తే. | అర్కమండలతులితంబు లై విపక్ష, తిమిరజాలకభేదనక్షమము లైన | 2192 |
| క. | ఎనసినగురువిక్రమమున, ఘనతరభుజరాజిసత్త్వగౌరవముల న | 2193 |
| సీ. | నయశాలివై యుండి నరనాథుసుందరిఁ, దెచ్చి యీయాపదఁ దెచ్చికొంటి | 2194 |
| క. | పరకాంతలు తల్లులుగా, నిర వందఁగఁ దలఁపకున్న నిహముం బరమున్ | 2195 |
| క. | ఘనతరదుర్మానముచే, ననయంబును గలుగునీస్వయంకృతదోషం | 2196 |
| క. | అని శోకించుచుఁ దాలిమి, మనమున నెలకొనమిఁ జేసి మానము దూలన్ | 2197 |
| క. | ఇనుఁడు ధరఁ బడియెఁ జంద్రుఁడు, మునిఁగెం దిమిరమున నగ్ని మొగి హిమ మయ్యెం | 2198 |
| శా. | సారస్కంధము శౌర్యమూలము విరాజద్భాహుశాఖంబు దు | 2199 |
| చ. | కరయుగదంతదుర్జయము గర్వమదాంధము ఘోరచాపదు | |