| | నను వెఱపింపఁ జూచెదవు నా కిది గణ్యమె రాజనందనా. | 2082 |
| సీ. | వల్మీకమునకు నవ్వాసవగిరికిని, రాజిలంబునకు నురగవిభునకుఁ | 2083 |
| చ. | అమరులఁ జీరికిం గొనక యక్షుల నుక్కడఁగించి బల్మిమై | 2084 |
| మ. | పటుబాహాబలశక్తి యేర్పడ ధనుర్బాణంబులం దాల్చి మ | 2085 |
| మ. | ఒగి బాహాబలయుక్తుఁ డైనయతికాయుం గుంభకర్ణున్ మహా | 2086 |
| మ. | అని కల్పాంతకృతాంతుకైవడి నుదగ్రాటోపకోపమ్మునన్ | 2087 |
| శా. | క్షోణీచక్రము సంచలింపఁగ రథక్షోభంబు గావించి గీ | 2088 |
| క. | జనపాలకనందనుఁ డవి, తునుమాడి నిజాస్త్రసమితిఁ దోడ్తోడన త | 2089 |
| క. | కులిశసమానశరంబులు, బలువిడిఁ గురియించె రామభద్రునిమీఁదం | 2090 |
| క. | మఱి కాలాహిశరంబులు, దఱుచుగఁ బైఁబఱపి దెసల ధరణిని జదలన్ | |
- ↑ విజయోన్మాదంబునం బేర్చెదన్.