| తే. | కోపపావక[1]తీవ్రప్రతాపుఁ డగుచుఁ, జాపకౌశల మమరంగ నేపు రేఁగి | 2073 |
| క. | పరువడి రుధిరము దొరఁగఁగ, నరుదుగఁ దనరారి నినకులాధిపుఁ డంతన్ | 2074 |
| చ. | పొరిఁబొరిఁ బంక్తికంధరుఁడు భూవరు నేసినఁ గాఁడి పాఱి యు | 2075 |
| వ. | రాఘవుండును దశవదనకఠోరబాణపరంపరాసారజర్జరీకృతశరీరక్షతనిష్ఠ్యూతధా | 2076 |
| మ. | తగునే స్రుక్కఁగఁ బెక్కుపంతము లొగిన్ దర్పంబుతో నాడి యి | 2077 |
| మ. | మును మీయన్నఁ గుబేరు గెల్చి సుమహామోదంబునం బుష్పకం | 2078 |
| క. | నాకన్నులయెదురం బడి, నీ కెక్కడి కేఁగవచ్చు నిష్ఠురగతిఁ బో | 2079 |
| తే. | పాఱి పోయినఁ బో నీక పట్టి కూల్తు, నాతతాయివి నమరారి వైననిన్ను | 2080 |
| వ. | నీమాంసశోణితమేదోమస్తిష్కంబుల భూతతృప్తి గావింతు నని పలుకుచున్న | 2081 |
| చ. | గొనకొని యుద్ధరంగమునఁ గొందఱ రాక్షసులన్ వధించి యే | |
- ↑ తీవ్రతాటోపుఁ డగుచు