| | డైనరాము గెలువ నరుదెంచుకైవడి, వచ్చి పొదువ నున్నవలను చూచి. | 2034 |
| క. | భూవరుఁడు పన్నగాస్త్రము, పై వచ్చుచునున్నఁ జూచి పటుతరశక్తిన్ | 2035 |
| సీ. | చటులపక్షానిలచలితమహాశైల, విపులాంగములు వెనువెంటఁ బర్వఁ | 2036 |
| వ. | రావణుండును దీవ్రంబు లగుమార్గణంబులు పై పయిం బఱపిన వాని నిశితభ | 2037 |
| శా. | ఊష్మవ్యాహతిదగ్ధపత్రసురరాజోద్యానధాత్రీజ మై | 2038 |
| వ. | అంతఁ దమిస్రాచరకులాగ్రగణ్యుండు వారుణాస్త్రంబు ప్రయోగించిన. | 2039 |
| శా. | కాళీమూర్తికరాళకాలరుచి యై గర్జోర్జితం బై మహా | 2040 |
| వ. | అంత రఘువరుండు సమీరదైవత్యం బగునస్త్రంబు ప్రయోగించిన. | 2041 |
| మ. | కులశైలేంద్రగుహావిసర్పిసుమహద్ఘోరైకభాంకార మై | 2042 |
| వ. | అంత దశముఖుండు వారణాపత్యం బగుమహాస్త్రంబు ప్రయోగించిన. | 2043 |
| మ. | తెలియన్ వారిధి యున్నదీశతసపత్నీభూతదానాంబు శై | 2044 |
| వ. | అట నరేంద్రసింహుండు నారసింహం బగునస్త్రంబు ప్రయోగించిన. | 2045 |