| క. | మధుకైటభసూదన ధర, ణి ధరింప ననంతమూర్తి నెగడుదు దుగ్ధాం | 613 |
| క. | మచ్చెమయి సోమకుఁడు మును, మ్రుచ్చిలి వేదములు గొనుచు మున్నీరు సొరం | 614 |
| తే. | విశ్వవిశ్వంభరాచక్రవిపులభరము, గిరులుఁ గురులు శేషుండును క్రింద నిలిచి | 615 |
| క. | అనుపమవరాహమూర్తిం, దనరి హిరణ్యాక్షుఁ దునిమి దంష్ట్రాశిఖరం | 616 |
| సీ. | దీర్ఘకరాళోగ్రతీవ్రదంష్ట్రారుచుల్, దిగ్దంతిదంతదీధితులఁ గ్రమ్మ | 617 |
| క. | జనవర వామనరూపము, గొని యదితికిఁ బుట్టి యింద్రుకొఱకై బలిబం | 618 |
| తే. | కరసహస్రంబు దునుమాడి కార్తవీర్యుఁ, జంపి ముయ్యేడువరుసల సకలనృపులఁ | 619 |
| క. | సగరతనూజుల భస్మం, బుగ నఱువదివేవురం దపోధనముఖ్యుం | 620 |
| ఉ. | మూఁడుగుణంబులన్ వరుస మూర్తులు మూఁడు ధరించి లోకముల్ | 621 |
| సీ. | గగనంబు శిరమును గాయత్రి శిఖఁ జంద్ర, దివసేంద్రు లక్షుల దిశలు చెవుల | 622 |
| చ. | అనుపమ మిట్లు నీమహిమ మంతయు నిం కటు గాన నీదువా | |